{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aanamdam-imtiki-cherakamumde-vishaadam-mugguru-aadabiddala-taruv","title_te":"ఆనందం ఇంటికి చేరకముందే విషాదం.. ముగ్గురు ఆడబిడ్డల తరువాత మగబిడ్డ జననం","section":"తాజా","status_line":"ఆనందం ఇంటికి చేరకముందే విషాదం.. ముగ్గురు ఆడబిడ్డల తరువాత మగబిడ్డ జననం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T20:24:23.442Z"},"facts":[],"events":[{"id":"event-67519","date":"2026-08-12T19:43:42.000Z","title_te":"ఆనందం ఇంటికి చేరకముందే విషాదం.. ముగ్గురు ఆడబిడ్డల తరువాత మగబిడ్డ జననం","body_te":"ఇంట్లో కొత్త వెలుగులు నిండాయని, ముచ్చటగా ముగ్గురు ఆడబిడ్డల తర్వాత పండంటి మగబిడ్డ జన్మించాడని ఆ కుటుంబం ఎంతో సంబురపడింది. ఆనందం ఆ ఇంట్లో ఎకువ సేపు నిలవలేదు. బిడ్డను ఎంతో మురిపెంగా చూసుకోవాల్సిన తల్లి.. అనారోగ్య సమస్యతో బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర విషాదాన్ని నింపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/joy-turns-to-tragedy-as-mother-dies-after-welcoming-baby-boy-2481673"}]}]}