{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aanamdam-manassaamtiki-keraaph-aade-ramana-maharshi-aadhyaatmika","title_te":"ఆనందం + మనశ్శాంతికి కేరాఫ్ ఆదే..! రమణ మహర్షి ఆధ్యాత్మిక సందేశం","section":"తాజా","status_line":"ఆనందం + మనశ్శాంతికి కేరాఫ్ ఆదే..! రమణ మహర్షి ఆధ్యాత్మిక సందేశం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T13:47:26.982Z"},"facts":[],"events":[{"id":"event-45472","date":"2026-07-30T13:30:16.000Z","title_te":"ఆనందం + మనశ్శాంతికి కేరాఫ్ ఆదే..! రమణ మహర్షి ఆధ్యాత్మిక సందేశం","body_te":"ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ ఆధ్యాత్మిక గురువు భగవాన్ రమణ మహర్షి (Bhagavan Ramana Maharshi) బోధనలు నేటికీ కోట్లాది మందికి స్ఫూర్తినిస్తున్నాయి. ఆత్మవిచారణ, మనశ్శాంతి, మౌనం, ధ్యానం వంటి అంశాలపై ఆయన చెప్పిన సందేశాలు జీవితాన్ని సానుకూల దిశగా నడిపించే మార్గదర్శకాలుగా నిలిచాయి. \"నేను ఎవరు?\" అనే ఆత్మజ్ఞాన మార్గాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన రమణ మహర్షి సూక్తులు ప్రతి ఒక్కరికీ ఆలోచింపజేసే అమూల్యమైన జీవన పాఠాలను అందిస్తాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/bhagavan-ramana-maharshis-spiritual-quotes-timeless-teachings-for-inner-peace-and-self-realization-1876983.html"}]}]}