{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aapadbaamdhavulugaa-aareses-kaaryakartalu-assaam-varadallo-niraa","title_te":"ఆపద్బాంధవులుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు.. అస్సాం వరదల్లో నిరాశ్రయులకు అండగా నిలుస్తున్న రియల్ హీరోస్..","section":"తాజా","status_line":"ఆపద్బాంధవులుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు.. అస్సాం వరదల్లో నిరాశ్రయులకు అండగా నిలుస్తున్న రియల్ హీరోస్..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-27T09:27:53.658Z"},"facts":[],"events":[{"id":"event-39785","date":"2026-07-27T07:51:38.000Z","title_te":"ఆపద్బాంధవులుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు.. అస్సాం వరదల్లో నిరాశ్రయులకు అండగా నిలుస్తున్న రియల్ హీరోస్..","body_te":"ఎటుచూసిన నీళ్లే.. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేక అస్సాంలో వేలాది కుటుంబాలు ప్రాణాలు గుప్పిట్లో పట్టుకుని విలవిలలాడుతున్నాయి. సరిగ్గా ఇలాంటి విపత్తు సమయంలో ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు, సేవా భారతి కార్యకర్తలు అపద్బాందువుల్లా మారారు. పడవల్లో వెళ్తూ వరదల్లో చిక్కుకున్న వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ నర సేవే నారాయణ సేవ అని నిరూపిస్తున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/assam-floods-rss-and-seva-bharati-launch-major-rescue-operations-in-sivasagar-and-jorhat-1874708.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi0gFBVV95cUxOX0FSdHJtRFBHNVU0Qjh3X25oWUxUbnh6OFM5eFo1aTlCXzZENUMwai1iUDNZOUVpbmVHanpTYklIWndHbGRKeUVHdlZpSFBtazdmeHNlamNqQnVUVGhrOFltcWMzS1JBUU1NTzFVZVFKbmdGS2M4dmMyTmNaazlKYW1VYWxRUkdjUlg5c29GVWFwOUlSalNZdDRLMlFYZUo5cnZ2MkNIX2Zid3prMmlBLTUxeUwycERkT18yd3J5QnJLakNfczVaclVjUlNKbGxLTnfSAdIBQVVfeXFMTl9BUnRybURQRzVVNEI4d19uaFlMVG54ejhTOXhaNWk5Ql82RDVDMGotYlAzWTlFaW5lR2p6U2JJSFp3R2xkSnlFR3ZWaUhQbWs3ZnhzZWpjakJ1VFRoazhZbXFjM0tSQVFNTU8xVWVRSm5nRktjOHZjMk5jWms5SmFtVWFsUVJHY1JYOXNvRlVhcDlJUmpTWXQ0SzJRWGVKOXJ2djJDSF9mYnd6azJpQS01MXlMMnBEZE9fMndyeUJyS2pDX3M1WnJVY1JTSmxsS053?oc=5"}]}]}