{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aaphar-vachchinappudu-phlaap-ichchaaru-ippudemo-aaphars-kosam-ve","title_te":"ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు..","section":"తాజా","status_line":"ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-04T10:25:38.549Z"},"facts":[],"events":[{"id":"event-53264","date":"2026-08-04T07:49:22.000Z","title_te":"ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు..","body_te":"టాలీవుడ్‌లో అవకాశాలు పదేపదే రావని, వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలని అంటుంటారు. అయితే, గోల్డెన్ ఆఫర్స్ వచ్చినా కొందరు డైరెక్టర్లు వాటిని చేజార్చుకుని ఇప్పుడు తదుపరి ప్రాజెక్టుల కోసం ఎదురుచూస్తున్నారు. హరీష్ శంకర్, బోయపాటి శ్రీను, కిషోర్ తిరుమల, గౌతమ్ తిన్ననూరి వంటి దర్శకులు ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/entertainment-videos/tollywood-directors-facing-career-setbacks-the-struggle-for-a-comeback-video-tv9d-1880511.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi3AFBVV95cUxQc3Roa1h4YTdjRm15SDEtYmFqZEwxUUpIZ21Wa0JibDVWUkdXNjdBZTFYWXBvU1JxT2Z2dFA0azRZMHdUNU1YWFRhLWx3WE1xYzZ4RXo3NG9XWldQVmVoOEtjYXBCSF95dzFDeFE3NTNMRDVPUjlNbzJQdXVPU2o5eHNTX3F5NVhjOGxJV3VlUGNXX1lacnJ6bUx3NlYtMDVKVThJVEEtN2h3cEZYOGVGLWhnc0I5UF9zV29QdzB4TVBnaVhoVkQzQUFybHNMdHRFMW52OHNJZTFEWEZ60gHiAUFVX3lxTE1NVzc2TDJydmdyZlBpZGNJaldpTXFzaEFnckhtSlFYdkFRcVI2S0NBbXB4bnhKVHZKV3JhWW53TE9LMklpbk50Nzkxb1BtZ1JRbzBPTEVKMjRibktkcmdnYjVZQXN2NjBVb2dPeDQwRWhDVVBMUlBJRmNXdFBGb21XOGRnNTBnVFVHREFrQU9PRk1qaDFkR01VU2ZQNEtvVWRfUUQyODROOGJkb29NTXpsOEV3dmZTOHVaVlhNc0xLbl9HX1RiSW4zNEk2b3JEaXBQZHZLYmlCVXRrcFVlSDdrWUE?oc=5"}]}]}