{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aaphees-sabardinetar-ku-sanmaanam","title_te":"ఆఫీస్ సబర్డినేటర్ కు సన్మానం","section":"తాజా","status_line":"ఆఫీస్ సబర్డినేటర్ కు సన్మానం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T11:11:40.276Z"},"facts":[],"events":[{"id":"event-45259","date":"2026-07-30T10:50:44.000Z","title_te":"ఆఫీస్ సబర్డినేటర్ కు సన్మానం","body_te":"నవతెలంగాణ – ఆర్మూరు : డొంకేశ్వర్ మండల తహసిల్దార్ కార్యాలయ సబర్డినేటర్ రామిల్లి భూమన్న పదవి విరమణ సందర్భంగా గురువారం ఘనంగా సన్మానం చేసి వీడ్కోలు కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో డొంకేశ్వర్ తహసిల్దార్ జి ప్రసాద్. నవీపేట్ తాసిల్దార్ వెంకటరమణ, విశ్వకర్మ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరామ్ మహిపాల్ చారి, డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ బిసి సెల్ అధ్యక్షులు గణేష్ గౌడ్, ఆర్ఐ నితీష్ రెడ్డి తాసిల్దార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. The post ఆఫీస్ సబర్డినేటర్ కు సన్మానం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/honor-to-the-office-subordinate/"}]}]}