{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aapil-aratipamdu-tinemumdu-ee-vaastavaalu-telusukomdi-ee-tappulu","title_te":"ఆపిల్, అరటిపండు తినేముందు ఈ వాస్తవాలు తెలుసుకోండి.. ఈ తప్పులు చేశారో..","section":"తాజా","status_line":"ఆపిల్, అరటిపండు తినేముందు ఈ వాస్తవాలు తెలుసుకోండి.. ఈ తప్పులు చేశారో..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T02:12:27.256Z"},"facts":[],"events":[{"id":"event-50914","date":"2026-08-03T01:27:14.000Z","title_te":"ఆపిల్, అరటిపండు తినేముందు ఈ వాస్తవాలు తెలుసుకోండి.. ఈ తప్పులు చేశారో..","body_te":"పండ్లు పోషకాల నిలయం. అందుకే రోజూ ఫ్రూట్స్ తినమని డాక్టర్లు చెప్తారు. అయితే మనకు సులభంగా దొరికే ఆపిల్, అరటిపండ్లలో ఏది రోజూ తింటే మంచిదనే డౌట్ చాలామందిలో ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి, తక్షణ శక్తి కావాలనుకునే వారికి ఈ రెండింటిలో ఏది బెస్ట్? పోషకాహార నిపుణులు ఏం చెప్తున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/apple-vs-banana-which-fruit-is-better-for-your-daily-health-check-details-1879517.html"}]}]}