{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aar-jeees-e-kimda-telamgaanaku-135-29-kotlu","title_te":"ఆర్‌జీఎస్‌ఏ కింద తెలంగాణకు 135.29 కోట్లు","section":"తాజా","status_line":"ఆర్‌జీఎస్‌ఏ కింద తెలంగాణకు 135.29 కోట్లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T01:29:50.305Z"},"facts":[],"events":[{"id":"event-30865","date":"2026-07-22T01:23:21.000Z","title_te":"ఆర్‌జీఎస్‌ఏ కింద తెలంగాణకు 135.29 కోట్లు","body_te":"గ్రామ పంచాయతీల్లో పరిపాలనను బలోపేతం చేయడం, మెరుగైన సేవలు అందించడం, డిజిటల్‌ పాలనను ప్రోత్సహించేందుకు పునర్వ్యవస్థీకరించిన రాష్ట్రీయ గ్రామ స్వరాజ్‌ అభియాన్‌ (ఆర్‌జీఎస్‌ఏ)ను అమలు చేస్తున్నట్టు కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ వెల్లడించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/govt-releases-rs-135-29-cr-under-rgsa-scheme-2458787"}]}]}