{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aar-seeel-anil-ambaaneepai-seebeeai-eph-aiaar","title_te":"ఆర్‌సీఎల్‌, అనిల్‌ అంబానీపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌","section":"తాజా","status_line":"ఆర్‌సీఎల్‌, అనిల్‌ అంబానీపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T19:55:12.194Z"},"facts":[],"events":[{"id":"event-49131","date":"2026-08-01T19:31:34.000Z","title_te":"ఆర్‌సీఎల్‌, అనిల్‌ అంబానీపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌","body_te":"ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ)కు రూ. 1,816.22 కోట్ల నష్టాన్ని చేకూర్చిరని ఆరోపిస్తూ రిలయన్స్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌(ఆర్‌సీఎల్‌), ఆ సంస్థ మాజీ చైర్మన్‌ అనిల్‌ డీ అంబానీపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు అధికారులు శనివారం తెలిపారు. అయితే, తాను ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని అనిల్‌ అంబానీ తరఫున ఆయన ప్రతినిధి విడుదల చేసిన ఒక ప్రకటనలో ఖండించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/cbi-fir-against-rcl-anil-ambani-2470313"}]}]}