{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aarbeeai-nirnayame-diksoochi-paschimaasiyaalo-nelakonanunna-pari","title_te":"ఆర్బీఐ నిర్ణయమే దిక్సూచి.. పశ్చిమాసియాలో నెలకొననున్న పరిస్థితులు కూడా..!","section":"తాజా","status_line":"ఆర్బీఐ నిర్ణయమే దిక్సూచి.. పశ్చిమాసియాలో నెలకొననున్న పరిస్థితులు కూడా..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T19:30:06.207Z"},"facts":[],"events":[{"id":"event-50629","date":"2026-08-02T19:00:06.000Z","title_te":"ఆర్బీఐ నిర్ణయమే దిక్సూచి.. పశ్చిమాసియాలో నెలకొననున్న పరిస్థితులు కూడా..!","body_te":"దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారంలో తీవ్ర ఒడిదుడుకులు లోనుకావచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వడ్డీరేట్లపై రిజర్వు బ్యాంక్‌ తీసుకునే నిర్ణయం, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు తోడు క్రూడాయిల్‌ ధరలు సూచీల ట్రేడింగ్‌నకు దిక్సూచిగా మారనున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/indian-stock-markets-likely-to-witness-volatility-this-week-analysts-2471377"}]}]}