{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aarella-buddodi-vinatiki-phidaa-ayina-mamtri-graamastula-prasams","title_te":"ఆరేళ్ల బుడ్డోడి వినతికి ఫిదా అయిన మంత్రి.. గ్రామస్తుల ప్రశంసలు..! ఇంతకీ ఆ చిన్నారి కోరిక ఏంటంటే..","section":"తాజా","status_line":"ఆరేళ్ల బుడ్డోడి వినతికి ఫిదా అయిన మంత్రి.. గ్రామస్తుల ప్రశంసలు..! ఇంతకీ ఆ చిన్నారి కోరిక ఏంటంటే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T03:27:47.716Z"},"facts":[],"events":[{"id":"event-54568","date":"2026-08-05T03:15:50.000Z","title_te":"ఆరేళ్ల బుడ్డోడి వినతికి ఫిదా అయిన మంత్రి.. గ్రామస్తుల ప్రశంసలు..! ఇంతకీ ఆ చిన్నారి కోరిక ఏంటంటే..","body_te":"చిన్నతనంలోనే ఊరి సమస్యను గుర్తించి, ఏకంగా రాష్ట్ర మంత్రినే కలిసి వినతిపత్రం సమర్పించిన ఒక ఆరేళ్ల బాలుడి ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది. ఆ చిన్నారి చొరవకు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తక్షణ స్పందనకు నెటిజన్ల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇంతకీ ఆ ఊరికి ఉన్న సమస్య ఏంటి..? ఆ బుడ్డొడి వినతి పత్రంలో ఏముందో తెలియాలంటే..పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/6-year-old-boys-plea-for-bus-service-wins-ministers-heart-rtc-bus-promised-within-a-week-1880992.html"}]}]}