{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aaresses-amit-shaalapai-raahul-gaamdhee-chesina-vyaakhyalanu-tap","title_te":"ఆరెస్సెస్, అమిత్ షాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన బీజేపీ, లోక్‌సభలో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం","section":"తాజా","status_line":"ఆరెస్సెస్, అమిత్ షాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన బీజేపీ, లోక్‌సభలో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T15:47:51.602Z"},"facts":[],"events":[{"id":"event-43938","date":"2026-07-29T15:02:06.000Z","title_te":"ఆరెస్సెస్, అమిత్ షాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన బీజేపీ, లోక్‌సభలో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం","body_te":"జంతర్ మంతర్ నిరసనలో పాల్గొన్న కొందరు యువ విద్యార్థుల గురించి ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ ఒక పదాన్ని ఉపయోగించారు. ఆ పదం పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధమని బీజేపీ పేర్కొంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cdx7lzqqy24o?at_medium=RSS&at_campaign=rss"}]}]}