{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aarj-mon-meksikaanaa-aaruguri-maranaaniki-kaaranamaina-ee-mokka","title_te":"ఆర్జ్‌మోన్ మెక్సికానా: ‘ఆరుగురి మరణానికి కారణమైన’ ఈ మొక్క ఏమిటి? 200 లీటర్ల వంట నూనెలో ఈ గింజల నూనె రెండు చుక్కలు కలిసినా ప్రాణాలు పోతాయా?","section":"తాజా","status_line":"ఆర్జ్‌మోన్ మెక్సికానా: ‘ఆరుగురి మరణానికి కారణమైన’ ఈ మొక్క ఏమిటి? 200 లీటర్ల వంట నూనెలో ఈ గింజల నూనె రెండు చుక్కలు కలిసినా ప్రాణాలు పోతాయా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T05:32:49.062Z"},"facts":[],"events":[{"id":"event-22488","date":"2026-07-17T05:24:28.000Z","title_te":"ఆర్జ్‌మోన్ మెక్సికానా: ‘ఆరుగురి మరణానికి కారణమైన’ ఈ మొక్క ఏమిటి? 200 లీటర్ల వంట నూనెలో ఈ గింజల నూనె రెండు చుక్కలు కలిసినా ప్రాణాలు పోతాయా?","body_te":"ఝార్ఖండ్‌లోని పలామూ జిల్లా సిక్కా గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ‘ఎపిడమిక్ డ్రాప్సీ’ అనే అనారోగ్య పరిస్థితి కారణంగా మరణించారు. పలామూ జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ అనిల్ కుమార్ శ్రీవాస్తవ ఈ మరణాలకు కారణాన్ని వివరించారు. ‘ఆర్జ్‌మోన్ మెక్సికానా' కలిసిన ఆవనూనె వాడడం వల్ల ఎపిడమిక్ డ్రాప్సీతో వారంతా మరణించారు\" అని ఆయన అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c8rnx6ngmm3o?at_medium=RSS&at_campaign=rss"}]}]}