{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aarmee-digree-kalaasaalalo-admishanla-kosam-aahvaanam","title_te":"ఆర్మీ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల కోసం ఆహ్వానం","section":"తాజా","status_line":"ఆర్మీ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల కోసం ఆహ్వానం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T12:11:49.844Z"},"facts":[],"events":[{"id":"event-19582","date":"2026-07-15T11:36:18.000Z","title_te":"ఆర్మీ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల కోసం ఆహ్వానం","body_te":"భూదాన్ పోచంపల్లి మండలం దేశ్‌ముకి గ్రామంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఆర్మీ డిగ్రీ మహిళా కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఈ నెల 18న దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీలత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/yadadri/invitation-for-admissions-to-the-army-degree-college-2452127"}]}]}