{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aarogyaaniki-adbhuta-aushadham-sarvaroga-nivaarini-amrutavalli-k","title_te":"ఆరోగ్యానికి అద్భుత ఔషధం, సర్వరోగ నివారిణి అమృతవల్లి..! ఖాళీ కడుపుతో ఇలా వాడారంటే తిరుగులేని..","section":"తాజా","status_line":"ఆరోగ్యానికి అద్భుత ఔషధం, సర్వరోగ నివారిణి అమృతవల్లి..! ఖాళీ కడుపుతో ఇలా వాడారంటే తిరుగులేని..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T01:58:07.381Z"},"facts":[],"events":[{"id":"event-56083","date":"2026-08-06T01:26:57.000Z","title_te":"ఆరోగ్యానికి అద్భుత ఔషధం, సర్వరోగ నివారిణి అమృతవల్లి..! ఖాళీ కడుపుతో ఇలా వాడారంటే తిరుగులేని..","body_te":"మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నో రకాల మూలికా మొక్కలు లభిస్తాయి. అందులో ముఖ్యంగా అమృతం లాంటి గుణాలు కలిగి ఉన్న అద్భుతమైన మొక్క తిప్పతీగ. ఆయుర్వేదంలో ప్రాచీన కాలం నుండి తిప్పతీగను రకరకాల అనారోగ్య సమస్యల నివారణకు ఉపయోగిస్తున్నారు. ఈ మొక్క ఆకులు, కాండం, వేర్లు.. ఇలా ప్రతి భాగం అపారమైన ఔషధ విలువలను కలిగి ఉంటుంది. తిప్పతీగతో చేసిన జ్యూస్, పౌడర్ లేదా కషాయం తీసుకోవడం ద్వారా శరీరానికి కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/giloy-juice-benefits-8-powerful-health-benefits-for-immunity-fever-relief-and-blood-sugar-control-1881688.html"}]}]}