{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aarogyasreeki-raamraam","title_te":"ఆరోగ్యశ్రీకి రాంరాం?","section":"తెలంగాణ","status_line":"Aarogyasri | ఆరోగ్యశ్రీకి రాంరాం.. రెండున్నరేండ్లుగా పైసా చెల్లించని రేవంత్‌ సర్కార్‌?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-03T01:15:59.345Z"},"facts":[],"events":[{"id":"event-50828","date":"2026-08-03T00:08:19.000Z","title_te":"Aarogyasri | ఆరోగ్యశ్రీకి రాంరాం.. రెండున్నరేండ్లుగా పైసా చెల్లించని రేవంత్‌ సర్కార్‌?","body_te":"Aarogyasri | సర్కార్‌ దవాఖానల్లో రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాంరాం చెబుతున్నది. రెండున్నరేండ్లుగా ఆరోగ్యశ్రీ బకాయిలు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ప్రభుత్వ దవాఖానలను నిర్వీర్యం చేస్తున్నది. ఫలితంగా నిరుపేదలకు లభించే అనేక ఆరోగ్య సేవలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMiyAFBVV95cUxNY3UwaWZna0ZFams4SlNhSXhUWGJ1dzFJR25kU21VVXVYOXdHcHVrOVRNeHZ1RjRUa0dlY1UzeWIyaU9ZelJic2xnRGpPWU1hbTFTR0loQnRVN0oybzVVUGhobGthdnBWMGVJdndUTmpaOTJ4NnpTcC1scHBzVXdPdFJ1NGprU0RzckhYNzlabGdYN2pJVUdvam1UYXBUNjB1Mm9fQkdvc2FHV2R4cHV1ZzZNblE2SThyQXA1TzZ6S2ZjUmFsTVZWTA?oc=5"},{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/agencies-are-halting-the-supply-of-emergency-service-equipment-due-to-government-failure-2471633"}]}]}