{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aarti-ravi-divorce-roo-40-lakshalu-kaadu-roo-3-lakshale-bharanam","title_te":"Aarti Ravi Divorce: రూ.40 లక్షలు కాదు.. రూ. 3 లక్షలే భరణం.. ఆర్తి-రవి మోహన్ కేసులో కోర్టు షాకింగ్ తీర్పు!","section":"తాజా","status_line":"Jayam Ravi | జయం రవికి కోర్టులో ఊరట.. భార్య ఆర్తి రూ.40 లక్షల భరణం డిమాండ్‌పై కీలక నిర్ణయం","synopsis":null,"temperature":18,"updated_at":"2026-07-28T11:57:53.083Z"},"facts":[],"events":[{"id":"event-41832","date":"2026-07-28T11:15:27.000Z","title_te":"Jayam Ravi | జయం రవికి కోర్టులో ఊరట.. భార్య ఆర్తి రూ.40 లక్షల భరణం డిమాండ్‌పై కీలక నిర్ణయం","body_te":"Jayam Ravi | కోలీవుడ్ స్టార్ నటుడు జయం రవి (రవి మోహన్), ఆయన భార్య ఆర్తి మధ్య కొనసాగుతున్న విడాకుల వ్యవహారం మరో కీలక మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా పరస్పర ఆరోపణలు, లీగల్ నోటీసులు, వ్యక్తిగత వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన ఈ కేసులో తాజాగా చెన్నై ఫ్యామిలీ కోర్టు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/jayam-ravi-gets-relief-2465557"}]},{"id":"event-41673","date":"2026-07-28T09:47:00.000Z","title_te":"Aarti Ravi Divorce: రూ.40 లక్షలు కాదు.. రూ. 3 లక్షలే భరణం.. ఆర్తి-రవి మోహన్ కేసులో కోర్టు షాకింగ్ తీర్పు!","body_te":"Aarti Ravi Divorce: రూ.40 లక్షలు కాదు.. రూ. 3 లక్షలే భరణం.. ఆర్తి-రవి మోహన్ కేసులో కోర్టు షాకింగ్ తీర్పు!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"V6 వెలుగు","url":"https://www.v6velugu.com/big-twist-in-ravi-mohan-aarti-ravi-divorcecourt-rejects-rs-40-lakh-demand-grants-rs-3-lakh"}]}]}