{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aaru-nelala-lopu-pillalaku-neeru-taagistunnaaraa-emta-pramaadamo","title_te":"ఆరు నెలల లోపు పిల్లలకు నీరు తాగిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా.. చిన్నారికి నీరు ఎప్పుడు ఇవ్వాలో తెలుసుకోండి!","section":"తాజా","status_line":"ఆరు నెలల లోపు పిల్లలకు నీరు తాగిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా.. చిన్నారికి నీరు ఎప్పుడు ఇవ్వాలో తెలుసుకోండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T16:22:45.189Z"},"facts":[],"events":[{"id":"event-23583","date":"2026-07-17T16:05:46.000Z","title_te":"ఆరు నెలల లోపు పిల్లలకు నీరు తాగిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా.. చిన్నారికి నీరు ఎప్పుడు ఇవ్వాలో తెలుసుకోండి!","body_te":"కొత్తగా తల్లిదండ్రులైన వారికి తమ చిన్నారికి నీరు ఎప్పుడు తాగించాలనే విషయంలో అనేక సందేహాలు ఉంటాయి. నవజాత శిశువులకు మొదటి ఆరు నెలల వరకు ఎలాంటి అదనపు నీరు అవసరం లేదు. తల్లిపాలు లేదా ఫార్ములా మిల్క్ ద్వారానే వారికి కావాల్సిన 80శాతం పైగా నీటి శాతం అందుతుంది. ఆరు నెలల తర్వాత ఘనాహారం ప్రారంభించినప్పుడు మాత్రమే కొద్దికొద్దిగా నీటిని అలవాటు చేయాలి. అంతకంటే ముందే నీరు తాగించడం వల్ల శిశువుల్లో పోషకాహార లోపం, ఇన్ఫెక్షన్లు, వాటర్ ఇంటాక్సికేషన్ వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పిల్లల వయస్సును బట్టి నీరు ఎలా ఇవ్వాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/when-can-babies-start-drinking-water-a-pediatrician-recommended-guide-1867825.html"}]}]}