{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aaruguru-empeela-vileenam-remdu-vaaraalaku-kesu-vaayidaa","title_te":"ఆరుగురు ఎంపీల విలీనం..రెండు వారాలకు కేసు వాయిదా","section":"తాజా","status_line":"ఆరుగురు ఎంపీల విలీనం..రెండు వారాలకు కేసు వాయిదా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T10:30:07.436Z"},"facts":[],"events":[{"id":"event-63341","date":"2026-08-10T09:56:37.000Z","title_te":"ఆరుగురు ఎంపీల విలీనం..రెండు వారాలకు కేసు వాయిదా","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్: శివసేన(యూబీటీ)కు చెందిన ఆరుగురు ఎంపీలు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో విలీనమైన విషయం తెలిసిందే. సదురు ఎంపీల విలినాన్ని స్పీకర్ ఓం బిర్లా ఆమోదించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ థాకరే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజాగా ఆ కేసును సోమవారం రెండు వారాల పాటు ధర్మాసనం వాయిదా వేసింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, జాయింట్ సెక్రటరీ తరఫు న్యాయవాది హాజరుకాకపోవడాన్ని గమనించిన ధర్మాసనం ఈ విషయాన్ని రెండు వారాల […] The post ఆరుగురు ఎంపీల విలీనం..రెండు వారాలకు కేసు వాయిదా appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/merger-of-six-mps-case-adjourned-for-two-weeks/"}]}]}