{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aaryavir-sehwag-achcham-tamdrilaane-veeroo-byaatimg-sta-yil-to-m","title_te":"Aaryavir Sehwag | అచ్చం తండ్రిలానే.. వీరూ బ్యాటింగ్ స్ట‌యిల్‌తో మెప్పించిన‌ వార‌సుడు..!","section":"తాజా","status_line":"Aaryavir Sehwag | అచ్చం తండ్రిలానే.. వీరూ బ్యాటింగ్ స్ట‌యిల్‌తో మెప్పించిన‌ వార‌సుడు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T10:59:44.185Z"},"facts":[],"events":[{"id":"event-88171","date":"2026-08-25T09:45:17.000Z","title_te":"Aaryavir Sehwag | అచ్చం తండ్రిలానే.. వీరూ బ్యాటింగ్ స్ట‌యిల్‌తో మెప్పించిన‌ వార‌సుడు..!","body_te":"Aaryavir Sehwag : మాజీ క్రికెట‌ర్లు కుమారులు వార‌స‌త్వాన్ని పుణికిపుచ్చుకుంటున్నారు. రాహుల్ ద్ర‌విడ్ వార‌సులు జూనియ‌ర్ స్థాయిలో రాణిస్తుండ‌గా.. మాజీ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) కుమారుడు ఆర్య‌వీర్ సెహ్వాగ్(Aaryavir Sehwag) సైతం చెల‌రేగిపోతున్నాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/aaryavir-sehwag-reminds-father-with-same-batting-skills-2493782"}]}]}