{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aasakti-ledamte-vinare","title_te":"ఆశక్తి లేదంటే వినరే..!","section":"తాజా","status_line":"ఆశక్తి లేదంటే వినరే..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T22:18:46.020Z"},"facts":[],"events":[{"id":"event-82304","date":"2026-08-21T20:44:00.000Z","title_te":"ఆశక్తి లేదంటే వినరే..!","body_te":"కాంగ్రెస్‌ సర్కారుకు వ్యతిరేకంగా విద్యార్థి లోకం కదం తొక్కుతున్నది. జీవో 97కు వ్యతిరేకంగా ఆందోళనలను మరిం త ఉధృతం చేస్తున్నది. పాలిటెక్నిక్‌ డిప్లమా కాలేజీలను, ఐటీఐలను యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ లేదా శక్తి ఫ్రేమ్‌వర్క్‌ కింద విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/polytechnic-students-stage-protests-against-go-97-and-merger-of-technical-institutions-2490754"}]}]}