{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aashaadamlo-gorimtaaku-chinna-kathakaadu-asalu-samgati-teliste-m","title_te":"ఆషాడంలో గోరింటాకు.. చిన్న కథకాదు..! అసలు సంగతి తెలిస్తే మగవారూ ఎగబడతారు!!","section":"తాజా","status_line":"ఆషాడంలో గోరింటాకు.. చిన్న కథకాదు..! అసలు సంగతి తెలిస్తే మగవారూ ఎగబడతారు!!","synopsis":null,"temperature":8,"updated_at":"2026-07-20T14:16:16.871Z"},"facts":[],"events":[{"id":"event-28549","date":"2026-07-20T14:07:01.000Z","title_te":"ఆషాడంలో గోరింటాకు.. చిన్న కథకాదు..! అసలు సంగతి తెలిస్తే మగవారూ ఎగబడతారు!!","body_te":"హిందూ సంస్కృతిలో ప్రతి పండుగ, ప్రతి ఆచారం వెనుక ఒక ఆరోగ్య రహస్యం దాగి ఉంటుంది. అలాంటి వాటిలో ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకునే సాంప్రదాయం ఒకటి. గోరింట పూచింది కొమ్మ లేకుండా..అంటూ ఆషాఢం రాగానే ప్రతి ఆడపిల్ల తన చేతులు, కాళ్ళకు గోరింటాకు పెట్టుకుని మురిసిపోతుంది. అయితే, ఈ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది కేవలం అందానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, దీని వెనుక ఎన్నో ఆసక్తికరమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయని వైద్య, ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/ashadha-month-mehndi-tradition-the-hidden-health-benefits-of-henna-1869890.html"}]}]}