{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aashaadha-amaavaasya-pitrudevatala-aaseervaadam-pomde-mahaa-puny","title_te":"ఆషాఢ అమావాస్య.. పితృదేవతల ఆశీర్వాదం పొందే మహా పుణ్యదినం.. తర్పణం, దానం ఎందుకు చేయాలి?","section":"తాజా","status_line":"ఆషాఢ అమావాస్య.. పితృదేవతల ఆశీర్వాదం పొందే మహా పుణ్యదినం.. తర్పణం, దానం ఎందుకు చేయాలి?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T04:02:31.002Z"},"facts":[],"events":[{"id":"event-56239","date":"2026-08-06T03:11:50.000Z","title_te":"ఆషాఢ అమావాస్య.. పితృదేవతల ఆశీర్వాదం పొందే మహా పుణ్యదినం.. తర్పణం, దానం ఎందుకు చేయాలి?","body_te":"Ashadha Amavasya: ఆషాఢ అమావాస్య 2026 దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్యగా ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంది. ఈ పవిత్ర రోజున పితృదేవతలకు తర్పణం, దానధర్మాలు చేయడం ద్వారా వారి ఆశీర్వాదం లభిస్తుందని విశ్వాసం. ఆషాఢ అమావాస్య ప్రాముఖ్యత, తర్పణ విధానం, పూజలు, దానాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/ashadha-amavasya-significance-tarpanam-rituals-donations-pitru-blessings-explained-1881654.html"}]}]}