{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aashaadha-bonaala-pratyekam-telamgaana-prajala-ilavelpu-maisigam","title_te":"ఆషాఢ బోనాల ప్రత్యేకం: తెలంగాణ ప్రజల ఇలవేల్పు మైసిగండి మైసమ్మ ఆలయం.. ఈ క్షేత్రం విశేషాలు తెలుసా?","section":"తాజా","status_line":"ఆషాఢ బోనాల ప్రత్యేకం: తెలంగాణ ప్రజల ఇలవేల్పు మైసిగండి మైసమ్మ ఆలయం.. ఈ క్షేత్రం విశేషాలు తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T12:35:23.543Z"},"facts":[],"events":[{"id":"event-55359","date":"2026-08-05T12:32:54.000Z","title_te":"ఆషాఢ బోనాల ప్రత్యేకం: తెలంగాణ ప్రజల ఇలవేల్పు మైసిగండి మైసమ్మ ఆలయం.. ఈ క్షేత్రం విశేషాలు తెలుసా?","body_te":"Maisigandi Maisamma Temple Bonalu: ఆషాఢ మాసంలో బోనాల జాతర సందర్భంగా భక్తులతో కిటకిటలాడే మహబూబ్‌నగర్ జిల్లాలోని మైసిగండి మైసమ్మ ఆలయం విశేషాలను తెలుసుకోండి. స్వయంభువుగా వెలసిన అమ్మవారి చరిత్ర, బోనాల ఉత్సవాల వైభవం, సమీపంలోని పురాతన దేవాలయాల గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/aashada-bonalu-special-mystique-of-maisigandi-maisamma-temple-telanganas-revered-goddess-shrine-1881399.html"}]}]}