{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aashaadha-maasamlo-bamgaaram-vemdi-konugolu-cheyochchaa","title_te":"ఆషాఢ మాసంలో బంగారం వెండి కొనుగోలు చేయోచ్చా?","section":"తాజా","status_line":"ఆషాఢ మాసంలో బంగారం వెండి కొనుగోలు చేయోచ్చా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T11:38:32.202Z"},"facts":[],"events":[{"id":"event-23131","date":"2026-07-17T11:14:59.000Z","title_te":"ఆషాఢ మాసంలో బంగారం వెండి కొనుగోలు చేయోచ్చా?","body_te":"ఆషాఢ మాసం వచ్చేస్తుంది. ఈ మాసంలో బంగారం ధరలు చాలా తగ్గుతాయి. అయితే కొంత మంది ఈ సమయంలో బంగారం కొనుగోలు చేస్తే, మరికొంత మంది గోల్డ్ కొనుగోలు చేయడానికి అంతగా ఆసక్తి చూపరు. కాగా, ఇప్పుడు మనం అసలు ఆషాఢ మాసంలో బంగారం కొనుగోలు చేయవచ్చునా? లేదా అనేది వివరంగా తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/should-you-buy-gold-in-ashada-masam-experts-reveal-pros-cons-and-predictions-1867505.html"}]}]}