{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aashaadham-amaavaasya-roje-disa-maarchukumtunna-gurudu-veeriki-m","title_te":"ఆషాఢం అమావాస్య రోజే దిశ మార్చుకుంటున్న గురుడు.. వీరికి ముప్పు తిప్పలే","section":"తాజా","status_line":"ఆషాఢం అమావాస్య రోజే దిశ మార్చుకుంటున్న గురుడు.. వీరికి ముప్పు తిప్పలే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T06:39:09.649Z"},"facts":[],"events":[{"id":"event-17222","date":"2026-07-14T06:30:17.000Z","title_te":"ఆషాఢం అమావాస్య రోజే దిశ మార్చుకుంటున్న గురుడు.. వీరికి ముప్పు తిప్పలే","body_te":"జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అనేది సహజం. అయితే ఆషాఢం అమావాస్య రోజే గురు గ్రహం దిశను మార్చుకుంటుంది. అందువలన మూడు గ్రహాల వారు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పండితులు. కాగా, గురు గ్రహ దిశను మార్చుకోవడం వలన ఏ రాశి వారు సమస్యలు ఎదుర్కొంటారో చూద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/planetary-movements-july-guru-asta-planet-collisions-impacting-zodiac-fortunes-1865018.html"}]}]}