{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aashaadham-amaavaasya-veeriki-edi-chesinaa-amtaa-mamche","title_te":"ఆషాఢం అమావాస్య.. వీరికి ఏది చేసినా అంతా మంచే!","section":"తాజా","status_line":"ఆషాఢం అమావాస్య.. వీరికి ఏది చేసినా అంతా మంచే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-11T04:44:43.300Z"},"facts":[],"events":[{"id":"event-11655","date":"2026-07-11T04:15:34.000Z","title_te":"ఆషాఢం అమావాస్య.. వీరికి ఏది చేసినా అంతా మంచే!","body_te":"ఆషాఢ మాసం వచ్చేస్తుంది. ఆషాఢం అమావాస్యతో ఈ మాసం ప్రారంభం అవుతుంది. ఇది చాలా శక్తివంతమైనది అంటారు. అయితే ఈ అమావాస్య వస్తూ వస్తూనే నాలుగు రాశుల వారికి అనుకోని విధంగా లాభాలను తీసుకొస్తుంది. అయితే ఆషాఢం అమావాస్యతో అదృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/ashada-amavasya-special-unprecedented-prosperity-for-these-4-zodiac-signs-1862694.html"}]}]}