{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aasiyaa-kreedalaku-naluguru-dakshina-madhya-railve-kreedaakaarul","title_te":"ఆసియా క్రీడలకు నలుగురు దక్షిణ మధ్య రైల్వే క్రీడాకారుల ఎంపిక","section":"తాజా","status_line":"ఆసియా క్రీడలకు నలుగురు దక్షిణ మధ్య రైల్వే క్రీడాకారుల ఎంపిక","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T21:55:29.993Z"},"facts":[],"events":[{"id":"event-87150","date":"2026-08-24T21:46:24.000Z","title_te":"ఆసియా క్రీడలకు నలుగురు దక్షిణ మధ్య రైల్వే క్రీడాకారుల ఎంపిక","body_te":"\u0019టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యంనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌\u0019 ఆసియా క్రీడలు-2026 జపాన్‌లోని ఐచి-నగోయాలో వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ నాలుగు వరకు జరగనున్న సంగతి తెలిసిందే. 45 దేశాలకు చెందిన అత్యుత్తమ క్రీడాకారులు పాల్గొనే ఈ ప్రతిష్టాత్మక బహుళ-క్రీడల క్రీడోత్సవంలో 43 రకాల క్రీడాంశాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో, 2026లో జరగనున్న 20వ ఆసియా క్రీడలలో ‘టీమ్ ఇండియా’కు ప్రాతినిధ్యం వహించేందుకు దక్షిణ మధ్య రైల్వేకు చెందిన నలుగురు కబడ్డీ క్రీడాకారులు ఎంపిక కావడం పట్ల హర్షం […] The post ఆసియా క్రీడలకు నలుగురు దక్షిణ మధ్య రైల్వే క్రీడాకారుల ఎంపిక appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/four-south-central-railway-athletes-selected-for-asian-games/"}]}]}