{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aatalo-aratipamdu-kaavoddamte","title_te":"ఆటలో అరటిపండు కావొద్దంటే","section":"తాజా","status_line":"ఆటలో అరటిపండు కావొద్దంటే","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-20T20:40:56.902Z"},"facts":[],"events":[{"id":"event-28944","date":"2026-07-20T20:33:00.000Z","title_te":"ఆటలో అరటిపండు కావొద్దంటే","body_te":"వంధ్యత్వం.. ప్రస్తుతం చాలామంది దంపతులను వేధిస్తున్న సమస్య. వివాహమైన ప్రతి 10 జంటల్లో రెండు నుంచి మూడు జంటలు సంతాన లేమితో బాధపడుతున్నాయి. సంతాన లేమి అనేది మహిళల సమస్య మాత్రమే కాదు. దంపతులిద్దరికీ సంబంధించిన ఆరోగ్య పరిస్థితి. ఇటీవలి కాలంలో ఈ సమస్య రోజురోజుకూ పెరుగుతున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/zindagi/infertility-rising-among-couples-male-factors-account-for-50-cases-2457450"}]}]}