{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aatalo-chetu-ligamemt-gaayaalu-nirlakshyam-cheste-pramaadame","title_te":"ఆటలో చేటు లిగమెంట్‌ గాయాలు.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!","section":"తాజా","status_line":"ఆటలో చేటు లిగమెంట్‌ గాయాలు.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-06T21:34:55.451Z"},"facts":[],"events":[{"id":"event-3963","date":"2026-07-06T21:11:53.000Z","title_te":"ఆటలో చేటు లిగమెంట్‌ గాయాలు.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!","body_te":"మనిషికి క్రీడలు శారీరకంగాను, మానసికంగానూ ఎంతో మేలు చేస్తాయి. అయితే ఫుట్‌బాల్‌, క్రికెట్‌, కబడ్డీ, బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌, బాసెట్‌ బాల్‌, టెన్నిస్‌ లాంటి ఆటల్లో గాయాలు కూడా సహజం. వాటిలో అత్యంత సాధారణంగా కనిపించే సమస్య ‘లిగమెంట్‌ గాయాలు’. గతంలో ఇవి ప్రధానంగా ప్రొఫెషనల్‌ క్రీడాకారులకే పరిమితమయ్యేవి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/zindagi/ligament-injuries-on-the-rise-among-athletes-and-fitness-enthusiasts-2443258"}]}]}