{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aatmagauravame-naa-manovaamcha","title_te":"ఆత్మగౌరవమే నా మనోవాంఛ","section":"తాజా","status_line":"ఆత్మగౌరవమే నా మనోవాంఛ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T22:07:16.368Z"},"facts":[],"events":[{"id":"event-57590","date":"2026-08-06T21:17:13.000Z","title_te":"ఆత్మగౌరవమే నా మనోవాంఛ","body_te":"ఈ జగత్తులో డబ్బుంటే చాలు ఇంకేం వద్దు అని అనుకునే మనుషులున్నారు. అలాంటి మనుషుల మధ్యలో ఓ మహిళ తన ఆత్మగౌరవం కోసం పోరాడింది. తనను తాను నిరూపించుకునేందుకు ఒంటరితనం అనే గోడలు బద్దలు కొట్టుకొని తాను కోరుకున్న ప్రపంచంలోకి అడుగుపెట్టింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/zindagi/manovancha-organization-creating-employment-for-handicapped-people-2-2475942"}]}]}