{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aatmalaku-aaru-kotla-roopaayala-jeetaalu-poleesu-saakhalo-aarell","title_te":"ఆత్మలకు ఆరు కోట్ల రూపాయల జీతాలు! పోలీసు శాఖలో ఆరేళ్ల తర్వాత బయటపడ్డ నిజం","section":"తాజా","status_line":"ఆత్మలకు ఆరు కోట్ల రూపాయల జీతాలు! పోలీసు శాఖలో ఆరేళ్ల తర్వాత బయటపడ్డ నిజం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T07:29:35.198Z"},"facts":[],"events":[{"id":"event-54935","date":"2026-08-05T06:48:45.000Z","title_te":"ఆత్మలకు ఆరు కోట్ల రూపాయల జీతాలు! పోలీసు శాఖలో ఆరేళ్ల తర్వాత బయటపడ్డ నిజం","body_te":"A massive Rs 6.4 crore payroll scam surfaces in Mumbai Police as 10 ghost employees drew monthly salaries using forged IDs. Five officials booked following a system audit. అసలు విధుల్లోనే లేని, పోలీసు శాఖతో ఎలాంటి సంబంధం లేని 10 మంది అనామకుల పేర్లతో దాదాపు రూ.6.41 కోట్ల ప్రభుత్వ ధనాన్ని నొక్కేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/india/mumbai-police-payroll-scam-ghost-employees-paid-rs-6-4-crore-in-salaries-revealed-in-data-audit-500277.html"}]}]}