{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aatmato-kanakaraaju-avasthalu","title_te":"ఆత్మతో కనకరాజు అవస్థలు","section":"తాజా","status_line":"ఆత్మతో కనకరాజు అవస్థలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-13T21:02:10.609Z"},"facts":[],"events":[{"id":"event-16538","date":"2026-07-13T20:30:21.000Z","title_te":"ఆత్మతో కనకరాజు అవస్థలు","body_te":"మెగా హీరో వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘కొరియన్‌ కనకరాజు’. యూవీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకాలపై రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ చివరి దశలో ఉన్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/varun-tejs-korean-kanakaraju-teaser-unveiled-by-prabhas-2450507"}]}]}