{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aato-annala-aamdolana-baata-23-numchi-samme","title_te":"ఆటో అన్నల ఆందోళన బాట 23 నుంచి సమ్మె","section":"తాజా","status_line":"ఆటో అన్నల ఆందోళన బాట 23 నుంచి సమ్మె","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T20:19:37.543Z"},"facts":[],"events":[{"id":"event-59301","date":"2026-08-07T19:39:09.000Z","title_te":"ఆటో అన్నల ఆందోళన బాట 23 నుంచి సమ్మె","body_te":"ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించకపోతే 23 నుంచి నిరవధిక సమ్మె చేపడుతామని ఆటో జేఏసీ ప్రకటించింది. అందులో భాగంగా రవాణా శాఖ అడిషనల్‌ కమిషనర్‌ రమేశ్‌కు శుక్రవారం ఆటో జేఏసీ నాయకులు తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మారయ్య, సత్తిరెడ్డి, శివ, ప్రవీణ్‌, పెంటయ్య, యాదగిరి, షేక్‌ మాజిద్‌, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/auto-annala-strike-begins-on-the-23rd-2476579"}]}]}