{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aatomobail-maarket-lo-maaruti-sujuki-rikaardu-charitra-srushtimc","title_te":"ఆటోమొబైల్‌ మార్కెట్‌లో మారుతి సుజుకి రికార్డు..! చరిత్ర సృష్టించిన గ్రాండ్‌ విటారా","section":"తాజా","status_line":"ఆటోమొబైల్‌ మార్కెట్‌లో మారుతి సుజుకి రికార్డు..! చరిత్ర సృష్టించిన గ్రాండ్‌ విటారా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T16:25:57.466Z"},"facts":[],"events":[{"id":"event-63866","date":"2026-08-10T16:20:29.000Z","title_te":"ఆటోమొబైల్‌ మార్కెట్‌లో మారుతి సుజుకి రికార్డు..! చరిత్ర సృష్టించిన గ్రాండ్‌ విటారా","body_te":"Maruti Suzuki Grand Vitara.. ఆటోమొబైల్ రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ దిగ్గజ సంస్థ మారుతి సరికొత్త మైలురాయిని విజయవంతంగా పూర్తి చేసుకుంది. మార్కెట్లోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే లక్షలాది మంది వినియోగదారుల మనసులను గెలుచుకుంది. ఇప్పటివరకు అందిన గణాంకాల ప్రకారం ఆ వాహనం సాధించిన ఘనత ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/maruti-suzuki-grand-vitara-crosses-four-lakh-sales-milestone-in-india-1884924.html"}]}]}