{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aavula-poturaaju-ku-snigdhaareddi-baalasaahitya-puraskaaram","title_te":"ఆవుల ‘పోతురాజు’కు ‘స్నిగ్ధారెడ్డి బాలసాహిత్య పురస్కారం’","section":"తాజా","status_line":"ఆవుల ‘పోతురాజు’కు ‘స్నిగ్ధారెడ్డి బాలసాహిత్య పురస్కారం’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T13:21:15.941Z"},"facts":[],"events":[{"id":"event-38739","date":"2026-07-26T13:12:42.000Z","title_te":"ఆవుల ‘పోతురాజు’కు ‘స్నిగ్ధారెడ్డి బాలసాహిత్య పురస్కారం’","body_te":"నవతెలంగాణ-సత్తుపల్లి హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆదివారం జరిగిన తెలుగు సాహితీ వనం 9వ వార్షికోత్సవంలో సత్తుపల్లికి చెందిన బాలసాహిత్య రచయిత ఆవుల పోతురాజు ‘స్నిగ్ధారెడ్డి బాలసాహిత్య’ పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగు సాహితీ వనం నిర్వాహకులు శాంతికృష్ణ అధ్యక్షతన ఈ వేడుకలో‌ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, డాక్టర్ అంపశయ్య నవీన్, డాక్టర్ పెద్దింటి అశోక్ కుమార్ పాల్గొన్న ఈ సభలో అతిథులు పోతురాజును అభినందిస్తూ మాట్లాడారు. పేద కుటుంబంలో జన్మించిన పోతురాజు బాల సాహిత్యంలో చేస్తున్న కృషిని అతిథులు కొనియాడారు. అతని […] The post ఆవుల ‘పోతురాజు’కు ‘స్నిగ్ధారెడ్డి బాలసాహిత్య పురస్కారం’ appeared first on Navatela","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/snigdha-reddy-childrens-literature-award-for-pothuraju-the-bull/"}]}]}