{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aayakattuku-saaguneeramdimchi-aadukovaali","title_te":"ఆయకట్టుకు సాగునీరందించి ఆదుకోవాలి","section":"తాజా","status_line":"ఆయకట్టుకు సాగునీరందించి ఆదుకోవాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T22:18:46.020Z"},"facts":[],"events":[{"id":"event-82259","date":"2026-08-21T21:48:47.000Z","title_te":"ఆయకట్టుకు సాగునీరందించి ఆదుకోవాలి","body_te":"వర్షాభావ పరిస్తితులను దృష్టిలో ఉంచుకొని సరైన సమయంలో ఆయకట్టు భూములకు సాగునీరు అందించి పంటలు ఎండిపోకుండా రైతులను ఆదుకోవాలని అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు ఇరిగేషన్‌ అధికారులను కోరారు. ఈ మేరకు శుక్రవారం రైతులతో కలిసి జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్‌ కార్యాలయంలో ఎస్‌ఈ కేశవరావును కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఇరిగేషన్‌ అధికారులు, ఆయకట్టు రైతులతో కలిసి ప్రాజెక్టు పరిధిలోని గుడెందొడ్డి రిజర్వాయర్‌ను, కెనాల్‌ను, పెండింగ్‌ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/mla-vijayudu-submits-representation-to-irrigation-se-over-nettempadu-project-pending-works-2490553"}]}]}