{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aayana-jailu-numchi-praanaalato-bayatapadatam-kashtame","title_te":"ఆయన జైలు నుంచి ప్రాణాలతో బయటపడటం కష్టమే..!","section":"తాజా","status_line":"ఆయన జైలు నుంచి ప్రాణాలతో బయటపడటం కష్టమే..!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-26T07:03:58.310Z"},"facts":[],"events":[{"id":"event-89381","date":"2026-08-26T06:44:30.000Z","title_te":"ఆయన జైలు నుంచి ప్రాణాలతో బయటపడటం కష్టమే..!","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్ : పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆయన కుమారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జైలులో ఏకాంత నిర్బంధంలో ఉన్న తమ తండ్రికి సరైన వైద్యం అందకపోతే ఆయన ప్రాణాలకే ప్రమాదం జరగవచ్చని హెచ్చరించారు. మంగళవారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇమ్రాన్ కుమారులు ఖాసిం, సులేమాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. “ఈ పరిస్థితుల్లో ఆయన జైలు నుంచి ప్రాణాలతో బయటపడటం కష్టంగానే కనిపిస్తోంది” అని ఖాసిం వ్యాఖ్యానించారు. […] The post ఆయన జైలు నుంచి ప్రాణాలతో బయటపడటం కష్టమే..! appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/its-hard-for-him-to-get-out-of-prison-alive/"}]}]}