{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aayanato-polchadam-gauravamgaa-bhaavistunnaa","title_te":"ఆయనతో పోల్చడం గౌరవంగా భావిస్తున్నా","section":"తాజా","status_line":"ఆయనతో పోల్చడం గౌరవంగా భావిస్తున్నా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T22:35:04.270Z"},"facts":[],"events":[{"id":"event-80697","date":"2026-08-20T21:39:32.000Z","title_te":"ఆయనతో పోల్చడం గౌరవంగా భావిస్తున్నా","body_te":"‘తొలిప్రేమ’తో ప్రేక్షకుల ప్రేమను గెలుచుకొని.. సర్‌, లక్కీభాస్కర్‌ విజయాలతో తెలుగుతోపాటు తమిళ, మలయాళ ప్రేక్షకుల మన్ననలను కూడా పొందారు దర్శకుడు వెంకీ అట్లూరి. రీసెంట్‌గా ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌' లాంటి డీసెంట్‌ లవ్‌స్టోరీతో దక్షిణాది సినీరంగంలో మరోసారి దర్శకునిగా విజయకేతనం ఎగురవేశారాయన.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/director-venky-atluri-said-that-comparing-my-work-to-trivikram-is-an-honor-2489309"}]}]}