{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aayush-dairektar-gaa-ayeshaa-masrat-khaanam","title_te":"ఆయుష్‌ డైరెక్టర్‌గా అయేషా మస్రత్‌ ఖానం","section":"తాజా","status_line":"ఆయుష్‌ డైరెక్టర్‌గా అయేషా మస్రత్‌ ఖానం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T23:24:02.453Z"},"facts":[],"events":[{"id":"event-55998","date":"2026-08-05T23:20:58.000Z","title_te":"ఆయుష్‌ డైరెక్టర్‌గా అయేషా మస్రత్‌ ఖానం","body_te":"వైద్యారోగ్యశాఖలోని ఆయుష్‌ విభాగానికి డైరెక్టర్‌గా ఐఏఎస్‌ అధికారి అయేషా మస్రత్‌ ఖానంను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/aisha-masrat-khanam-given-additional-charge-as-director-of-ayush-2474909"}]}]}