{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aayush-vidyaarthulaku-staipemd-pemchaalsimde-kaarporeshan-maajee","title_te":"ఆయుష్‌ విద్యార్థులకు స్టైపెండ్‌ పెంచాల్సిందే!.. కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల","section":"తాజా","status_line":"ఆయుష్‌ విద్యార్థులకు స్టైపెండ్‌ పెంచాల్సిందే!.. కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T19:52:44.360Z"},"facts":[],"events":[{"id":"event-69259","date":"2026-08-13T19:28:51.000Z","title_te":"ఆయుష్‌ విద్యార్థులకు స్టైపెండ్‌ పెంచాల్సిందే!.. కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల","body_te":"ఆయుష్‌ పీజీ, హౌస్‌ సర్జన్ల స్టైపెండ్‌ను పెంచాలని కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. గురువారం ఇందిరాపార్క్‌ వద్ద ఆయుష్‌ పీజీ, హౌస్‌ సర్జన్లు చేసిన ధర్నాకు ఆయన సంఘీభావం తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/stipend-for-ayush-students-must-be-increased-former-corporation-chairman-errolla-srinivas-2482772"}]}]}