{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aazad-hind-party-raaja-keeya-paartee-pettemduku-siddha-pa-dda-ne","title_te":"Aazad hind party | రాజ‌కీయ పార్టీ పెట్టేందుకు సిద్ధ‌ప‌డ్డ నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్‌ వార‌సుడు","section":"తాజా","status_line":"Aazad hind party | రాజ‌కీయ పార్టీ పెట్టేందుకు సిద్ధ‌ప‌డ్డ నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్‌ వార‌సుడు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T07:13:57.575Z"},"facts":[],"events":[{"id":"event-66461","date":"2026-08-12T06:06:32.000Z","title_te":"Aazad hind party | రాజ‌కీయ పార్టీ పెట్టేందుకు సిద్ధ‌ప‌డ్డ నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్‌ వార‌సుడు","body_te":"Aazad hind party | నేతాజీ సుభాష్‌ చంద్రబోస్ (Nethaji Subhash Chandrabose) వారసత్వం రాజకీయ వేదికపైకి రాబోతున్న‌ది. బోస్ మునిమనవడు చంద్రకుమార్‌ బోస్‌ (Chandra Kumar Bose) కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ‘ఆజాద్‌ హింద్‌ పార్టీ (Aazad hind party)’ పేరుతో కొత్త రాజకీయ వేదికను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/netajis-legacy-meets-gen-z-chandra-kumar-bose-launches-aazad-hind-party-2481175"}]}]}