{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"abaddhaallo-munigi-annadaatanu-mumchi","title_te":"అబద్ధాల్లో మునిగి.. అన్నదాతను ముంచి!","section":"తాజా","status_line":"అబద్ధాల్లో మునిగి.. అన్నదాతను ముంచి!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-06T23:04:55.735Z"},"facts":[],"events":[{"id":"event-3962","date":"2026-07-06T21:13:29.000Z","title_te":"అబద్ధాల్లో మునిగి.. అన్నదాతను ముంచి!","body_te":"‘ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చేందుకు వంద అబద్ధాలు ఆడుతారు’ అనడానికి కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్‌ వైఖరే నిదర్శనం. కేవలం రెండు పిల్లర్లు కుంగిపోగా.. మొత్తం ప్రాజెక్టే కూలిపోయిందని మొదట ప్రచారం చేసింది కాంగ్రెస్‌. దాన్ని నిజమని నిరూపించేందుకు పూటకో మాట, రోజుకో అబద్ధం చెప్తున్నది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/possibility-of-lifting-water-at-medigadda-without-storing-it-2443264"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMiowFBVV95cUxOZk1iVWE3cTVkSlFmd3Jvbm5iR3RaUlUwZ2c2bDJ6MFhIX2FHTGVKVUgwLW13U1AwT1JxRUxLQjBXejQ5MHZsTVd6WlNicXB0eVlCOW9qQ1pzUzZydmhFbWxrTExrTDB5LWlaY29oVlhfc2lDZmg0eDl1WTd4eWN5YWpkVjlPRHR5YTQ0SjZPVkxncGo2c2ZVQzR2eFdoSkdhNnVZ?oc=5"}]}]}