{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"abaddhdaalaku-keraaph-beerla-ayilayya-100-rojullo-aaleru-revenyo","title_te":"అబద్ధ్దాలకు కేరాఫ్‌ బీర్ల అయిలయ్య.. 100 రోజుల్లో ఆలేరు రెవెన్యూ డివిజన్‌ ఏమైంది?","section":"తాజా","status_line":"అబద్ధ్దాలకు కేరాఫ్‌ బీర్ల అయిలయ్య.. 100 రోజుల్లో ఆలేరు రెవెన్యూ డివిజన్‌ ఏమైంది?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T21:56:07.686Z"},"facts":[],"events":[{"id":"event-59421","date":"2026-08-07T20:50:51.000Z","title_te":"అబద్ధ్దాలకు కేరాఫ్‌ బీర్ల అయిలయ్య.. 100 రోజుల్లో ఆలేరు రెవెన్యూ డివిజన్‌ ఏమైంది?","body_te":"అబద్ధ్దాలకు కేరాఫ్‌ అడ్రస్‌ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అని మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఆలేరును 100 రోజుల్లో రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే.. ఆ హామీ ఏమైందో చెప్పాలని డిమాండ్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/former-mla-sunitha-targets-aler-mla-over-unfulfilled-promises-2476847"}]}]}