{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"abba-ee-paamu-okkati-dorikite-chaalu-laiph-settu-dhara-teliste-i","title_te":"అబ్బ.. ఈ పాము ఒక్కటి దొరికితే చాలు లైఫ్ సెట్టు! ధర తెలిస్తే ఇప్పుడే వెతికేందుకు వెళ్తారు..","section":"తాజా","status_line":"అబ్బ.. ఈ పాము ఒక్కటి దొరికితే చాలు లైఫ్ సెట్టు! ధర తెలిస్తే ఇప్పుడే వెతికేందుకు వెళ్తారు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T08:19:02.752Z"},"facts":[],"events":[{"id":"event-43181","date":"2026-07-29T08:11:03.000Z","title_te":"అబ్బ.. ఈ పాము ఒక్కటి దొరికితే చాలు లైఫ్ సెట్టు! ధర తెలిస్తే ఇప్పుడే వెతికేందుకు వెళ్తారు..","body_te":"ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాముగా గుర్తింపు పొందిన హై బ్లూ గ్రీన్ ట్రీ పైథాన్ ధర రూ.3.8 కోట్లకు పైగా పలికింది. అరుదైన నీలం రంగు, ప్రత్యేక జన్యువులు, క్లిష్టమైన బ్రీడింగ్ ప్రక్రియ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కలెక్టర్ల భారీ డిమాండ్ ఈ పామును అత్యంత విలువైన జీవిగా మార్చాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/human-interest/if-you-catch-this-high-blue-green-tree-python-you-will-get-3-8-crore-worlds-most-expensive-snake-1875856.html"}]}]}