{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"abbaayilaku-ivi-cheppamdi","title_te":"అబ్బాయిలకు ఇవి చెప్పండి","section":"తాజా","status_line":"అబ్బాయిలకు ఇవి చెప్పండి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T20:10:31.387Z"},"facts":[],"events":[{"id":"event-47480","date":"2026-07-31T19:44:57.000Z","title_te":"అబ్బాయిలకు ఇవి చెప్పండి","body_te":"చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లల పెంపకంలో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. అదే అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి చూసీచూడనట్లుగా ఉంటారు. మంచి చెప్పడంలో, చెడును విడమర్చడంలో కాస్త నిర్లిప్త ధోరణి ప్రదర్శిస్తుంటారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/lifestyle/for-a-child-to-grow-up-to-be-a-good-citizen-it-is-necessary-to-teach-certain-things-at-an-early-age-2469397"}]}]}