{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"abbabba-ee-challani-vaataavaranamlo-nellooru-pulibomgaraalu-erra","title_te":"అబ్బబ్బ.. ఈ చల్లని వాతావరణంలో.. నెల్లూరు పులిబొంగరాలు ఎర్రకారంతో తింటుంటే ఆ మజానే వేరప్పా..","section":"తాజా","status_line":"అబ్బబ్బ.. ఈ చల్లని వాతావరణంలో.. నెల్లూరు పులిబొంగరాలు ఎర్రకారంతో తింటుంటే ఆ మజానే వేరప్పా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T11:36:20.001Z"},"facts":[],"events":[{"id":"event-43536","date":"2026-07-29T11:25:53.000Z","title_te":"అబ్బబ్బ.. ఈ చల్లని వాతావరణంలో.. నెల్లూరు పులిబొంగరాలు ఎర్రకారంతో తింటుంటే ఆ మజానే వేరప్పా..","body_te":"చల్లని వాతావరణంలో వేడి వేడి నెల్లూరు స్పెషల్ పులిబొంగరాలు తింటే ఆ మజానే వేరు. బయట కరకరలాడుతూ, లోపల గుల్లగా ఉండే ఈ పులిబొంగరాలకు ఎర్రకారం జతైతే రుచి రెట్టింపు అవుతుంది. సరైన కొలతలు, సీక్రెట్ టిప్స్‌తో ఇంట్లోనే నెల్లూరు స్టైల్ పులిబొంగరాలు ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/nellore-pulibongaralu-spicy-errakaram-recipe-authentic-andhras-homemade-snack-1876080.html"}]}]}