{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"abbabba-ekamgaa-20-saatam-diskaumt-medikal-shaapulaku-dmart-jhal","title_te":"అబ్బబ్బ.. ఏకంగా 20 శాతం డిస్కౌంట్.. మెడికల్ షాపులకు DMart ఝలక్..!","section":"తాజా","status_line":"రీటైల్ మెడికల్ షాపులకు బిగ్ షాక్.. ఫార్మా రంగంలోకి Dmart.. 20% డిస్కౌంట్!","synopsis":null,"temperature":18,"updated_at":"2026-07-29T12:26:43.125Z"},"facts":[],"events":[{"id":"event-43623","date":"2026-07-29T12:21:04.000Z","title_te":"అబ్బబ్బ.. ఏకంగా 20 శాతం డిస్కౌంట్.. మెడికల్ షాపులకు DMart ఝలక్..!","body_te":"రిటైల్ రంగంలో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న డీమార్ట్ ఇప్పుడు ఫార్మసీ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ముంబైలో పైలట్ ప్రాజెక్ట్‌గా మెడికల్ కౌంటర్లు ప్రారంభించి, మందులపై ఏకంగా 20 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ఈ నిర్ణయం వినియోగదారులకు లాభదాయకంగా మారనుండగా, సంప్రదాయ మెడికల్ షాపులకు గట్టి పోటీగా మారే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/dmart-enters-pharmacy-business-offers-up-to-20-percent-discount-on-medicines-in-mumbai-1876176.html"}]},{"id":"event-43666","date":"2026-07-29T11:58:49.000Z","title_te":"రీటైల్ మెడికల్ షాపులకు బిగ్ షాక్.. ఫార్మా రంగంలోకి Dmart.. 20% డిస్కౌంట్!","body_te":"Dmart Enters Pharmacy retail sector offering up to 20 percent discount on medicines, posing a major challenge to local retail medical shops. ఫార్మా రంగంలోకి ఎంట్రీ ఇస్తున్న డీమార్ట్.. మందులపై ఏకంగా 20 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. లోకల్ మెడికల్ షాపులపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/business/dmart-enters-pharmacy-sector-offer-20-percent-discount-on-medicines-in-stores-challenge-to-medical-499327.html"}]}]}