{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"abbabba-kanyaraasiloki-chamdrudu-emtree-sraavanamaasamlo-ee-raas","title_te":"అబ్బబ్బ.. కన్యరాశిలోకి చంద్రుడు ఎంట్రీ.. శ్రావణమాసంలో ఈ రాశుల వారికి డబుల్‌ జాక్‌పాట్!","section":"తాజా","status_line":"అబ్బబ్బ.. కన్యరాశిలోకి చంద్రుడు ఎంట్రీ.. శ్రావణమాసంలో ఈ రాశుల వారికి డబుల్‌ జాక్‌పాట్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T08:08:26.814Z"},"facts":[],"events":[{"id":"event-71663","date":"2026-08-15T07:33:08.000Z","title_te":"అబ్బబ్బ.. కన్యరాశిలోకి చంద్రుడు ఎంట్రీ.. శ్రావణమాసంలో ఈ రాశుల వారికి డబుల్‌ జాక్‌పాట్!","body_te":"శ్రావణ మాసం మొదలైంది. ఈ మాసం ఎంతో పవిత్రమైనది, ప్రత్యేకమైనది. మనసు కారకుడైన చంద్రుడు ఈరోజు మధ్యాహ్నం 3:32 గంటలకు కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. జ్యోతిష్య నిపుణుల ప్రకారం ఈ గ్రహ మార్పు వల్ల కొన్ని రాశుల వారికి విశేషమైన శుభ ఫలితాలు కలగనున్నాయి. మరి ఈ సమయంలో ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/moon-transit-in-kanya-rashi-shravana-masam-astrological-impact-on-5-zodiac-signs-1888585.html"}]}]}