{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"abbabbaa-oke-taim-lo-remdu-yogaalu-enugu-kumbha-sthalaanni-kotte","title_te":"అబ్బబ్బా.. ఒకే టైమ్‌లో రెండు యోగాలు.. ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టే రాశులివే..!","section":"తాజా","status_line":"అబ్బబ్బా.. ఒకే టైమ్‌లో రెండు యోగాలు.. ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టే రాశులివే..!","synopsis":null,"temperature":12,"updated_at":"2026-08-21T14:27:17.239Z"},"facts":[],"events":[{"id":"event-81752","date":"2026-08-21T11:17:14.000Z","title_te":"అబ్బబ్బా.. ఒకే టైమ్‌లో రెండు యోగాలు.. ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టే రాశులివే..!","body_te":"Telugu Astrology: సాధారణంగా జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ యోగాలు పట్టినప్పుడు జీవితం సానుకూల మలుపులు తిరుగుతుంది. ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ నెల(ఆగస్టు) 25, 26, 27 తేదీల్లో మకర రాశిలోసంచారం చేస్తున్న చంద్రుడి వల్ల గజకేసరి యోగంతో పాటు శుభాధియోగం కూడా ఏర్పడుతుంది. చంద్రుడికి సప్తమ కేంద్రంలో గురువు ఉచ్ఛస్థితి వల్ల గజకేసరి యోగం, చంద్రుడికి 7, 8 స్థానాల్లో గురు, బుధుల సంచారం వల్ల అధియోగం, అంటే అధికార యోగం ఏర్పడుతున్నాయి. ఈ రెండు యోగాల వల్ల మేషం, వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశుల వారు ఏకంగా ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టే అవకాశం ఉంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/gajakesari-yoga-and-adhi-yoga-on-august-25-27-these-6-zodiac-signs-may-see-major-success-1893314.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi6gFBVV95cUxPR3IxTzRvSnZnN3NhQVY2MW80bmVnWUdobndOVmlHdW9WVG8yS1ZGX2Yxam9pc0RETWVqdVQwcUZUdmFtWXVZZE1uSVlLWkJ1M3pCaWRkMVNlT0k3Y2ZESHROQU45N3ZMR2U3Um93ek0xbDhsVkc3MFJiLUhkM0NDMUY1eTc0SUJ5T2pkR2JnMThoUGs4WEFnTV9INlJlNnh4XzB6c0pid0g5QU5uT09uZkdTUFJucWhmRE5uTW5HdTNBcS1EUXliN0d5Z2RQZkZ4QnNXblAxTXlJN1FsQndseWFlMmpvQVBYU0HSAe8BQVVfeXFMTTBsa1oyaTBnUEV6cDRYNVQyUkgweG1OOTllT19FbUFiYUpKdmpBQ2JyQ1VOR3hqYW0tR3RpN3lkNWJsUmJsLXFtdGtTMFF5MkR0Nm1NNUpxM08wV2JtYnJ6MFRxY0cyVHhvckxKTFFpTzhrTDNtRlhDNm9vcU83eF90SEV3V1ZGbmIzcDFZeFRDUC1ySzJONENGekl0ZzNYa055RVVOWFpybzF0eTItbEJMT2FUeWZSamp3X2huSFJxVTR5UldZbUo5MVctckd0dFdFalluQjJVRUxBR01ZOE5GSldrMnhvMkFiSUd0ZUk?oc=5"}]}]}