{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"abhi-tarminetar-4-vaibhav-tarminetar-6-yuvee","title_te":"అభి టర్మినేటర్‌ 4.. వైభవ్‌ టర్మినేటర్‌ 6 : యువీ","section":"తాజా","status_line":"అభి టర్మినేటర్‌ 4.. వైభవ్‌ టర్మినేటర్‌ 6 : యువీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-13T19:51:32.589Z"},"facts":[],"events":[{"id":"event-16481","date":"2026-07-13T19:34:37.000Z","title_te":"అభి టర్మినేటర్‌ 4.. వైభవ్‌ టర్మినేటర్‌ 6 : యువీ","body_te":"నిర్భయమైన ఆటతో టీ20 బ్యాటింగ్‌కు సరికొత్త అర్థం చెబుతున్న యువ ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, వైభవ్‌ సూర్యవంశీని భారత క్రికెట్‌ దిగ్గజం యువరాజ్‌ సింగ్‌ హాలీవుడ్‌ ఐకానిక్‌ ఫ్రాంచైజీ ‘టర్మినేటర్‌'తో పోల్చాడు. ఈ ఇద్దరు యువ క్రికెటర్లతో కలిసి లండన్‌లో ఆదివారం యానిక్‌ సినర్‌, జ్వెరెవ్‌ మధ్య వింబుల్డన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను యువీ వీక్షించాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/yuvraj-singh-calls-abhishek-sharma-and-vaibhav-suryavanshi-the-new-age-terminators-2450380"}]}]}